అంధుల కొరకు బ్రెయిలీ పాఠ్య పుస్తకాల సరఫరా
అర్హత:
- గుర్తింపు పొందిన పాఠశాలల ప్రిన్సిపాల్స్ / ప్రధానోపాధ్యాయులు 1 నుండి 10వ తరగతి చదువుతున్న దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు బ్రెయిలీ పాఠ్యపుస్తకాల ఉచిత సరఫరా కోసం దరఖాస్తు చేసుకోవాలి.
- ప్రభుత్వ / ప్రైవేట్ / NGO నిర్వహణలోని పాఠశాలలు విద్యా శాఖచే గుర్తింపు పొందినట్లయితే, బ్రెయిలీ పాఠ్యపుస్తకాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- పాఠశాలలు నిర్ణీత ఫార్మాట్‌లో అవసరమైన డాక్యుమెంట్లను సంబంధిత జిల్లా మేనేజర్, APDASCAC ద్వారా గుంటూరులోని బ్రెయిలీ ప్రెస్‌కు సమర్పించాలి.
గమనిక: విద్యార్థులు వ్యక్తిగతంగా బ్రెయిలీ పాఠ్యపుస్తకాల కోసం దరఖాస్తు చేసుకోకూడదు.
- దరఖాస్తు చేయుటకు ఇచ్చట ఇవ్వబడిన లింక్ క్లిక్ చేయండి https://apdascac.ap.gov.in/Forms/braille-text-books/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి