కాలిపర్ల మంజూరు
అర్హత:
- RPwD చట్టం, 2016లో పేర్కొన్న విధంగా 40% లేదా అంతకంటే ఎక్కువ శాతం వైకల్యం ఉన్నవారు అర్హులు
- కుటుంబ వార్షిక ఆదాయం రూ.3.00 లక్షలకు మించకూడదు
- మూడు సంవత్సరాలకు ఒకసారి మంజూరు చేయబడుతుంది
అవసరమైన పత్రాలు:
- వైకల్య ధృవీకరణ పత్రం
- ఆధార్ కార్డ్
- SC/ST/BCలకు కుల ధృవీకరణ పత్రం
- పాస్‌పోర్ట్ సైజు ఫోటో
- ప్రస్తుత ఆదాయ ధృవీకరణ పత్రం/ BPL రేషన్ కార్డ్
గమనిక: గరిష్టంగా 2 MB పరిమాణంతో JPG, PNG లేదా JPEG ఫార్మాట్లో ఫైళ్ళను అప్లోడ్ చేయండి.
- దరఖాస్తు చేయుటకు ఇచ్చట ఇవ్వబడిన లింక్ క్లిక్ చేయండి https://apdascac.ap.gov.in/Forms/calipers/
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి