Hello there! Thanks for dropping by. Dive into a world of inspiration and information😊

 చేతి కర్రల మంజూరు 

అర్హత:

  • RPwD చట్టం, 2016లో పేర్కొన్న విధంగా 40% లేదా అంతకంటే ఎక్కువ శాతం వైకల్యం ఉన్నవారు అర్హులు
  • కుటుంబ వార్షిక ఆదాయం రూ.3.00 లక్షలకు మించకూడదు
  • మూడు సంవత్సరాలకు ఒకసారి మంజూరు చేయబడుతుంది

అవసరమైన పత్రాలు:

  • వైకల్య ధృవీకరణ పత్రం
  • ఆధార్ కార్డు 
  • SC/ST/BCలకు కుల ధృవీకరణ పత్రం
  • పాస్‌పోర్ట్ సైజు ఫోటో
  • ప్రస్తుత ఆదాయ ధృవీకరణ పత్రం/ BPL రేషన్ కార్డు 

గమనిక: గరిష్టంగా 2 MB పరిమాణంతో JPG, PNG లేదా JPEG ఫార్మాట్‌లో ఫైళ్ళను అప్‌లోడ్ చేయండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి