Hello there! Thanks for dropping by. Dive into a world of inspiration and information😊

ఆంధ్ర ప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ పధకాలు

 విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కొరకు ఆంధ్ర ప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ అనేక కార్యక్రమాలను చేపట్టింది. తమ సంస్థ ద్వారా ఈ క్రింది ఇవ్వబడిన అనేక పరికరాలు, ఉపకరణాలను పంపిణి చేస్తుంది. పూర్తి వివరాల కొరకు ఇవ్వబడిన లిస్టుపై క్లిక్ చేయండి. 

  1. టచ్ ఫోన్లు

  2. ల్యాప్టాప్ లు 

  3. బదిరులకు చెవిటి మిషన్లు

  4. మోటారుతో నడిచే మూడు చక్రాల వాహనాలు

  5. ట్రై సైకిళ్ళు

  6. చక్రాల కుర్చీల (వీల్ చైర్స్)

  7. చేతి కర్రలు

  8. కాలిపర్లు

  9. కృత్రిమ అవయవాలు

  10. డైసీ ప్లేయర్లు 

  11. అంధుల కొరకు ఫోల్డింగ్ వాకింగ్ స్టిక్స్

  12. అంధుల కొరకు బ్రెయిలీ పాఠ్య పుస్తకాలు

  13. వయోవృద్ధుల చేతి కర్రలు

3 కామెంట్‌లు:

  1. Hi madam garu. Goverment istunna Calipers measurements Kudaratamledu. Goverment camp petti istunna samayam lo ekkuva mandiki okesari kolatalu tistaru kavuna avi kudarataledu. Miku telisina swachhanda samsthalu emaina vunte naku cheppandi madam. Calipers cheyinchukone antha stomata naku ledu madam garu

    రిప్లయితొలగించండి
  2. adopttothrive@gmail.com కి మీ డిటైల్స్ మెయిల్ చేసినట్లయితే మాకు తెలిసిన స్వచ్ఛంద సంస్థల వివరాలు షేర్ చేస్తాము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Thank you madam garu miru pampina address tho contact ayanu. Varu spandana bsagundi madam garu

      తొలగించండి